Virat Kohli's ‘Leave India’ Comment : BCCI Is Not Happy With The Statement | Oneindia Telugu

2018-11-09 296

Kohli courted controversy on Wednesday when he asked fans who didn't like Indian players to leave the country in a promotional video.The BCCI it is learnt, is not happy with the statement .
#ViratKohli
#LeaveIndia
#bcci
#RaviShastri

అంతర్జాతీయంగా 15 ఏళ్లలో ఉత్తమ పర్యాటక జట్టు భారతేనని చెప్పే ప్రయత్నంలో రవిశాస్త్రికి చిక్కు వచ్చి పడింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు పరిపాలన కమిటీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అత్యుత్తమ జట్టు ఏదో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖులతో కూడిన సమావేశంలో ఇది చోటు చేసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపాడు.